చంద్రబాబు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. డ్రోన్​ దృశ్యాలు - Tdp Leader Chandrababu drone Visuals

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 10:48 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనకు టీడీపీ అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. పర్యటనకు తరలివచ్చిన పసుపు సైన్యం, జనంతో పొన్నూరు జనసంద్రంగా మారింది. డ్రోన్​ దృశ్యాలు మీరూ చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.