PRATHIDWANI ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నాణ్యత లేని మందులు - caused by substandard medicines
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16771136-253-16771136-1666968820965.jpg)
డాక్టర్ చిట్టీ పట్టుకుని ఔషధాలు కొనేందుకు మందుల షాపుకు వెళ్తున్నారా అయితే మీరు కొనే మందులు నాణ్యమైనవా కాదా ఒక్కసారి పరిశీలించండి. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన కొన్ని రకాల మందులు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. నాసిరకం మందులు, నకిలీ మందులు, నాణ్యత లేని మందులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు దేశీయంగా ఔషధాల్లో ఎంత మొత్తంలో నాసిరకం మందులు తయారవుతున్నాయి. ఔషధాల తయారీ, సరఫరా, విక్రయాలపై పర్యవేక్షణలో ఉన్న లోపాలేంటనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST