PRATHIDWANI: పోలవరం ఆలస్యానికి కారణమేంటి? నష్టాలకు బాధ్యత ఎవరిది? - who is responsible for polavaram late
🎬 Watch Now: Feature Video
Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గ్యాప్‌లు, నదీగర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. ఇది పూర్తిగా మానవ వైఫల్యమేనని.. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాంలో పడ్డ గుంతలను పూడ్చకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. అసమర్థ ప్రణాళిక వల్లే ఈ ఉత్పాతం ఏర్పడిందని తేల్చిచెప్పింది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎదురవుతున్న నష్టాలకు బాధ్యత వహించాల్సింది ఎవరు? కేంద్రం నుంచి రీఎంబర్స్‌మెంట్‌లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? వీటిపై చర్చ నేటి ప్రతిధ్వనిలో..
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST