PRATHIDWANI: ఆర్బాటపు ప్రకటనలే తప్ప.. పిల్లల అర్థాకలి కష్టాలు పట్టవా..! - food problems
🎬 Watch Now: Feature Video
సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వానికి పిల్లల డైట్‌ఛార్జీలపై ఖర్చుపెట్టడానికి ఎందుకు మనసురావట్లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వసతిగృహాల్లో నాలుగేళ్ళనాటి ధరలే అమలు చేస్తుండటంతో దాదాపు 5 లక్షలమంది పిల్లలకు సరైన పోషకాహారం అందట్లేదు. పెట్టే ఆహారంలోనూ కోతలే ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఇంట్లో తల్లిదండ్రులు పెట్టలేని శ్రద్ధను ముఖ్యమంత్రి పిల్లలపై చూపిస్తున్నారని నేతలు ఆర్బాటపు ప్రకటనలు చేస్తున్నా పిల్లల ఈ అర్థాకలి కష్టాలకు ఎవరిది బాధ్యత? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST