విశాఖలో జనసేనానికి ఘన స్వాగతం డ్రోన్‌ దృశ్యాలు - పవన్​ కల్యాణ్​ డ్రోన్​ విజువల్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 16, 2022, 8:39 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

Janasena Drone Visuals: జనసేన ‘జనవాణి’లో పాల్గొనడానికి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ తర్వాత భారీ ర్యాలీ చేపట్టారు. దానికి సంబంధించిన డ్రోన్‌ విజువల్స్‌ను జనసేన ట్వీట్‌ చేసింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.