Interview with Group1 Ranker Jeevana: గ్రూప్‌-1లో మెరిసిన గిరిజన యువతి జీవన.. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా సెలెక్ట్ - Jeevan Selected DSP in First Attempt

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 1:59 PM IST

Interview with Group1 Ranker Jeevana : చదువే జీవితం.. చదువే లక్ష్యం.. చదువే మార్గం అనే లక్ష్యంతో సాగి వైద్యురాలు కావాలనే ఆలోచనతో సాగుతున్న యువత ఆకస్మిక మలుపులు తిరిగి గ్రూప్ వన్ డీఎస్పీ అధికారిగా ఏజెన్సీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఉపాధ్యాయ బాటలో ఉన్న తండ్రికి మంచి పేరు తీసుకురావాలని ఆ యువతి కంకణం కట్టుకుని గ్రూప్-1 (Tribal Girl Jeevana Cracks APPSC Exam) కొలువు సాధించింది. కుటుంబీకులు బంధువులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తమ బిడ్డ తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ అయిపోతుందని (Jeevan Selected DSP in First Attempt)  సంబరపడిపోతున్నారు..

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కిలగాడకు చెందిన ఉపాధ్యాయుడు చిట్టపులి రాజన్న పడాల్ రమాదేవి దంపతుల కుమార్తె జీవన. చిన్నప్పుడు నుంచి పుస్తకాల పురుగు ఎప్పటికప్పుడు ఉన్న చదువు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు సాగింది ఒకటే డాక్టర్‌ కావాలనేది ఆమె లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రయత్నించింది కానీ విఫలమైంది. అయితేనేం పట్టుపట్టి గ్రూప్‌-1 కోసం చదివింది. ఇటీవల వెలువడ్డ ఫలితాల్లో మెరిసి, డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది (Group 1 Rankers Doctor to DSP). మరి, డాక్టర్‌ అవ్వాలని కలలు కని, యూటర్న్‌ తీసుకుని గ్రూప్‌-1లో మెరిసిన గిరిజన యువతి.. ఈ స్థాయికి ఎలా చేరిందో తన మాటల్లోనే తెలుసుకుందాం..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.