PRATIDWANI : న్యాయవ్యవస్థ లేకపోతే ప్రభుత్వానికి మూకుతాడు లేనట్లేనా - ఈటీవీ భారత్ వార్తలు
🎬 Watch Now: Feature Video
PRATIDWANI : న్యాయస్థానాలే లేకపోతే రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏమిటి. ప్రాథమిక హక్కులకు రక్షణ, రాజకీయ కార్యక్రమాలకు అవకాశాల విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది. దేశ చరిత్రలో జీవో నెంబర్‌వన్ లాంటివి బ్రిటీష్ వాళ్లు కూడా తేలేదని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం. రాష్ట్రంలో వ్యవస్థల దుర్వినియోగాన్ని కోర్టులు ఎన్నిసార్లు అడ్డుకున్నా.. ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేసినా వారి తీరు ఎందుకు మారట్లేదు. ఈ ఉల్లంఘనలు, ధిక్కారాలకు ముగింపు ఎక్కడ. ప్రజల ముందున్న కర్తవ్యం ఏంటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST