PRATHIDWANI మాచర్ల నియోజకవర్గం - నేటి ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
ఈ మధ్యనే మాచర్ల నియోజకవర్గం అనే ఒక సినిమా వచ్చింది. అక్కడ మరో పార్టీ పోటీ చేయకూడదు. ప్రచారం చేయకూడదు. అంతా అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో జరగాల్సిందే. ప్రజలకు నోరెత్తే ఛాన్స్ ఉండదు. అధికారిక అరాచకం రాజ్యమేలే మాచర్ల నియోజక వర్గం సినిమాలో పరిస్థితులు, పరిణామాలే ఇప్పుడు అక్కడ చూస్తున్నాం. అది సినిమా కాబట్టి ఓ యువ అధికారి వచ్చి... దౌర్జన్యాలను అంతం చేశాడు. కానీ మనం ఉన్నది వాస్తవిక ప్రపంచంలో. మరి ఇక్కడ నిజమైన అధికారులు ఏం చేస్తున్నారు? పల్నాడులో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఏమిటి? వాటికి చెక్ పెట్టేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST