ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ - ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన - CID cases against Chandrababu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2023/640-480-19956780-thumbnail-16x9-cid-filed-petition.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 4:43 PM IST
CID Filed Petition in ACB Court in Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో (Fiber net case) నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అక్రమంగా అనుమతులిచ్చారంటూ సీఐడి (CID) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు (Case registered against TDP leader Chandrababu) చేశారు. ఈ కేసులో టెరాసాఫ్ట్ కంపెనీకి (Terasoft Company) సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేసేందుకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. ఏడు ఆస్తులను అటాచ్మెంట్ చేస్తున్నట్లు సీఐడి అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అనుమతించింది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఐడీకి అనుమతి ఇచ్చింది. గతంలో చంద్రబాబుపై స్కిల్ డెెవలప్మెంట్ కేసు నమోదు అవ్వగా ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెయిలు మంజూరు చేశారు.