కర్నూలులో ఆకట్టుకున్న 'శాస్త్రీయ నృత్య ప్రదర్శన' - కర్నూలులో ఆకట్టుకున్న 'శాస్త్రీయ నృత్య ప్రదర్శన'
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3147053-1052-3147053-1556606057213.jpg)
అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ నటరాజ నృత్య కళా మందిర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శించారు. నాట్య కళలో విశేష సేవలు అందిస్తున్న కళాకారులకు నిర్వాహకులు కళాసౌరభ పురస్కారాలు అందజేశారు.