ఎలక్ట్రానిక్ వ్యర్థం... బొమ్మల తయారీతో ప్రాణం - కృష్ణా జిల్లా విజయవాడ
🎬 Watch Now: Feature Video
నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులతో పర్యావరణానికి హాని కలిగించే బదులు... కాస్త సృజనాత్మకత జోడించి అలంకరణ వస్తువులుగా మార్చవచ్చు అంటున్నారు కృష్ణా జిల్లా విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు.
TAGGED:
కృష్ణా జిల్లా విజయవాడ