నయనానందకరం... పెంచలకోన జలపాతం - నెల్లూరు జలపాతాలు
🎬 Watch Now: Feature Video
గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు స్థానికంగా ఉన్న కాలువలు, నదులు నీటితో నిండాయి. జలపాతం అందాలు ఆకట్టుకుంటున్నాయి. రాపూరు మండలం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానం చెంతనే ఉన్న... జలపాతం సైతం భక్తులకు నయనానందాన్ని కలిగిస్తోంది. ఈ నీరు ఇక్కడి నుంచి కండలేరు జలాశయానికి చేరుతుంది.
Last Updated : Nov 17, 2020, 8:17 PM IST