ప్రకృతి అందాలు, జలపాతాలతో 'అహో'బిలం - అహోబిలం నేటి వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 13, 2020, 4:48 PM IST

Updated : Sep 13, 2020, 5:06 PM IST

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొండల పైనుంచి జారిపడే జలపాతాలు అలరిస్తున్నాయి.
Last Updated : Sep 13, 2020, 5:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.