ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలు.. ఆకట్టుకుంటున్న డ్రోను విజువల్స్​

By

Published : Aug 15, 2021, 9:42 AM IST

thumbnail
రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లు చూపరులను ఆకట్టుకున్నాయి. వేదిక చుట్టూ త్రివర్ణ జెండాలు ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.