విశాఖ ఉక్కు కోసం.. కదం తొక్కిన జనం - state bundh video
🎬 Watch Now: Feature Video
విశాఖ ఉక్కు కోసం తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌కు మద్దతుగా వాణిజ్య సముదాయాలు సైతం మూసివేశారు.