అనంతపురంలో మహాశివరాత్రి మహోత్సవాలు

By

Published : Feb 21, 2020, 11:17 AM IST

Updated : Feb 21, 2020, 1:42 PM IST

thumbnail

మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని అనంతపురం జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవాలయాలన్నీ శివనామస్మరణతో ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జిల్లాలోని తాడిపత్రి, బుక్కరాయసముద్రం, కంబదూరు, అమలాపురంలోని సర్వేశ్వరుని సేవలో భక్తులు తరిస్తున్నారు.

Last Updated : Feb 21, 2020, 1:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.