కాకినాడలో కాజల్ అగర్వాల్ సందడి.. - కాకినాడలో కాజల్ అగర్వాల్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాజల్ అగర్వాల్ సందడి చేసింది. కాకినాడలోని ఖజానా జ్యూవలరీ దుకాణాన్ని ప్రారంభించింది. తన ముద్దు ముద్దు మాటలతో ఖజానా జ్యూవలరీ గురించి మాట్లాడి... అందరికీ సెల్ఫీలిస్తూ ఆనందాన్ని పంచిందీ ముద్దుగుమ్మ.
Last Updated : Jan 20, 2020, 11:13 PM IST