Heavy rains: ఉరకలెస్తున్న ఉరవకొండ- వెలిగొండ వంక - ఉరవకొండ- వెలిగొండ
🎬 Watch Now: Feature Video
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి..బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల పాటు భారీ వర్షం కురవవంతో వంకలు, వాగులు పొంగిపొర్లాయి. బూదగవి చెరువు పొంగి పొర్లింది. ఉరవకొండ- వెలిగొండ మధ్య ఉన్న వంక ఉదృతంగా ప్రవహించడంతో దాదాపు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.