అమరావతి రైతుల గుండెచప్పుడు.. ప్రత్యేక పోరు గీతం - Recently released Amravati Farmers Movement Anthem
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11563767-1049-11563767-1619585258504.jpg)
అమరావతి రైతుల ఉద్యమం 500వ రోజుకు చేరుతున్న సందర్భంగా ప్రవాసాంధ్రుడు అశ్విన్ అట్లూరి ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. రైతులకు జరిగిన అన్యాయం, ఉద్యమ ప్రస్థానం, ఎదుర్కొన్న అణచివేతలను ఈ గీతంలో కళ్లకు కట్టారు. ఎస్.కె. బాజి స్వరాలు సమకూర్చగా శ్రీకాంత్ ఆలపించారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ గీతాన్ని విడుదల చేశారు.
Last Updated : Apr 28, 2021, 5:47 PM IST