తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే - ముఖ్యమంత్రి జగన్
🎬 Watch Now: Feature Video
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్... ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు రేణిగుంట విమానాశ్రయం నుంచి.. ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పరిస్థితిని.. విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. హోంమంత్రి సుచరిత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వెంట ఉన్నారు.