Chalo Vijayawada: పీఆర్సీపై ఉద్యమించిన ఉద్యోగులు.. బెజవాడలో రోడ్లన్నీ జనసంద్రం - Chalo Vijayawada Employees
🎬 Watch Now: Feature Video
పీఆర్సీపై ఉద్యమించిన ఉద్యోగులు విజయవాడ తరలివచ్చారు. చలో విజయవాడకు రాకుండా అడుగడుగునా నిఘాపెట్టి నిర్బంధం చేసినా.. తమ కొత్త పీఆర్సీపై తమ ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని చాటారు. వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.