కర్నూలు జిల్లా అవుకు మండలంలోని ఎర్రమల కొండల్లో కురిసిన వానకు కొత్త నీటితో ప్రవహిస్తున్న జలపాతం ఉరకలువేస్తోంది. వర్షపు నీటిలో వయ్యారాలుపోతూ నయాగరా జలపాతాన్ని తలపిస్తోంది.