చేతులు శుభ్రంగా కడుక్కోవడమే కరోనా నివారణ మార్గమంటున్న వైద్యులు - కరోనాపై అవగాహన డాక్టర్ రమేష్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6558654-375-6558654-1585288919589.jpg)
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో చేతులు తప్పకుండా కడుక్కోవాలని.. దగ్గినప్పుడు చేతులు అడ్డుగా పెట్టుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ గూడపాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.