ఆకట్టుకున్న కళాంజలి వస్త్రాలు.. ఫ్యాషన్ షోలో మెరిసిన యువతులు - Students fashion show with Kalanjali costumes news
🎬 Watch Now: Feature Video

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో రిబోట్ 2020 కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు కళాంజలి వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షోతో సందడి చేశారు.