సాగర తీరం... ఇలా చూస్తే ఆనందకరం... - ఆర్కే బీచ్ అప్డేట్ వార్తలు
🎬 Watch Now: Feature Video
గత రెండు మూడ రోజులుగా వర్షాలతో తడచిన విశాఖ.. ప్రస్తుతం చల్లని వాతావరణంతో ఆహ్లాదకరంగా మారింది. సాగరతీర ప్రాంతమంతా సుందరగా దర్శనమిస్తోంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. తీరం కోతకు గురవుతోంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి.. అక్కడ పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు.
Last Updated : Sep 22, 2020, 11:38 PM IST