అందం.. అమ్మాయైతే...! - hotel
🎬 Watch Now: Feature Video

ఫ్యాషన్ బిగ్ బజార్ ఫెమినా మిస్ ఇండియా-2019 పోటీల ఆడిషన్స్‌కు విశాఖలోని నోవాటెల్ హోటల్ వేదికైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రూపదర్శులను ఎంపిక చేశారు. మిస్ ఆంధ్రప్రదేశ్ గా సిమ్రన్ ఎంపికయ్యారు.
Last Updated : Feb 9, 2019, 8:43 AM IST