విద్యుత్​ కాంతుల వెలుగులో కనకదుర్గ పై వంతెన సొగసులు - విజయవాడలో కనకదుర్గ పై వంతెన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 9:11 PM IST

విజయవాడ వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న కనకదుర్గ పై వంతెన సెప్టెంబర్ నాలుగో తేదీన సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. స్వర్ణవర్ణంతో కూడిన దుర్గమ్మగుడి ఓ వైపు.. నీలి రంగులో కనువిందు చేసే కృష్ణమ్మ మరోవైపు... వీటి మధ్య దుర్గమ్మకు మణిహారంగా మారినట్లు కనిపిస్తూ ఈ వారధి విశేషంగా ఆకట్టుకుంటోంది. రాత్రివేళ విద్యుత్ కాంతుల వెలుగులో విరాజిల్లుతూ నగరానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.