చితకబాదారు... శిరోముండనం చేశారు! - CCtv Footage of tonsure incident
🎬 Watch Now: Feature Video
సంచలనం రేపిన విశాఖ శిరోముండనం కేసులో సీసీటీవీ దృశ్యాలను మీడియాకు పోలీసులు విడుదల చేశారు. అందులో బాధితుడిని తీవ్రంగా కొట్టడం, తర్వాత శిరోముండనం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రంగా దాడి చేసి... శిరోముండనం చేయడమే కాకుండా... బాధితుడితో సెల్ఫీలు దిగి చిత్రాలు చూసుకొని అవమానించారని విశాఖ కమిషనర్ మీడియాకు వివరించారు.
Last Updated : Aug 29, 2020, 6:51 PM IST