భోగి వేడుకలతో మురిసిన విశాఖ - visakhapatnam latest news
🎬 Watch Now: Feature Video
భోగభాగ్యాలు ఇచ్చే భోగి మంటలతో విశాఖలో వాడ వాడ వెలుగు జిమ్మింది. భోగి మంటలు, గంగిరెద్దులు, ముగ్గులు మధ్య ఆడపడుచులు నృత్యాలతో అలరించారు. చిన్నా,పెద్దా అంతా కలిసి సందడి చేశారు.