thumbnail

By

Published : Jun 13, 2020, 12:16 PM IST

ETV Bharat / Videos

పంట పొలాల నడుమ అద్భుత దృశ్యం.. పురివిప్పి నెమలి నృత్యం

అందమైన పక్షుల్లో నెమలి ఒకటి. సాధారణంగా నెమలి పురి విప్పితే రెట్టింపు అందంగా కనిపిస్తుంది. అలాంటిది... వానకాలం సమయంలో మేఘావృతమైన వాతవరణం మధ్య నెమలి నృత్యం చేస్తే..! ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కనులు చాలవు. తెలంగాణలోని మెదక్‌ జిల్లా చిలప్​చేడ్‌ మండలం శీలంపల్లిలో మయూరాలు నర్తిస్తున్న దృశ్యాలు కనువిందు చేశాయి. పంట పొలాల నడుమ.. పురి విప్పుకుని నాట్యం చేయటం ఆకట్టుకుంది. ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కిన ఈ అద్భుత దృశ్యాలు మీ కోసం...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.