బయటికొస్తే యమపాశానికి బలవుతారు... జాగ్రత్త..! - ఏపీలో కరోనా ఎఫెక్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
లాక్ డౌన్ సమయంలో రహదారులపైకి వచ్చే ప్రజలకు బాధ్యత తెలిసేలా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని రాయలసీమ రంగంస్థలి కళాకారులతో యమధర్మరాజు, యమభటుల వేషాలు వేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఆకృతితో తయారు చేయించిన హెల్మెట్ తో... ప్రభుత్వ ఉత్తర్వులను కాదని బయటికి వస్తే జరిగే ప్రమాదమేంటో తెలిజేచేశారు.