రైలు కింద పడిన మహిళ- తప్పిన ప్రమాదం - train accident videos
🎬 Watch Now: Feature Video
కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ.. కింద పడిపోయింది. అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆమెను రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి లాగి కాపాడారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆ మహిళ. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వసయి రోడ్డు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.