నడిరోడ్డుపై కారులో మంటలు- త్రుటిలో తప్పించుకున్న కుటుంబం - car catches fire latest video
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14200385-1099-14200385-1642322386761.jpg)
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. ఈ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు త్రుటిలో తప్పించుకున్నారు. రాంచీ వెళ్తుండగా.. టాటా మార్గ్ సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కారు.. బారికేడ్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారంతా.. బయటకు దూకి స్వల్ప గాయాలతో బతికి బట్టకట్టారు.