బంగాళదుంపలు దొంగిలించిన పోలీసులు - కానిస్టేబుల్స్ బంగాళదుంపలు దొంగతనం వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17230291-thumbnail-3x2-gvdfvgsd.jpg)
కూరగాయల దుకాణంలో బంగాళదుంపలు దొంగిలించారు ఇద్దరు కానిస్టేబుల్స్. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ కుశీనగర్లోని తుర్కపట్టి పరిధిలో డిసెంబర్ 12 అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST