బాలికకు వీధి కుక్కతో వివాహం.. అలా జరగకూడదనట!

🎬 Watch Now: Feature Video

thumbnail
Minor Girl Married Stray Dog: ఓ చిన్నారికి వీధికుక్కతో వివాహం జరిపించారు పెద్దలు. ఇలా జరిపించడం తమ ఆచారంలో భాగం అని అంటున్నారు. ఇలాంటి పెళ్లి చేయడం వల్ల ఆ చిన్నారికి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నారు. ఈ ఘటన ఒడిశాలోని డెంకానల్​ జిల్లాలోని కరగోలా గ్రామ పంచాయతీలో ఉండే దేబ్‌గన్‌సాహి జరిగింది. వారు ఈ విచిత్ర పెళ్లి చేయడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. ఆ బాలికకు పాలదంతాలు మొదటగా దవడ భాగంలో వచ్చినట్లు తెలిపారు. ఇది అశుభానికి గుర్తుగా భావించి వివాహం జరిపించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే గిరిజనుల పండుగ అయిన 'మాగే పరాబ్' మూడు రోజుల తర్వాత వివాహం జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.