శ్రుతిహాసన్ రాక్షసి అంటూ బాలయ్య వైరల్ కామెంట్స్ - బాలకృష్ణ ఎనర్జీ సీక్రెట్
🎬 Watch Now: Feature Video
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ క్రమంలోనే బాలయ్య హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. అలానే తన ఎనర్టీ సీక్రెట్ కూడా ఏంటో చెప్పారు. ఇంకా ఏం అన్నారంటే.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST