ETV Bharat / sukhibhava

కామెర్లు ఉన్నవారితో సెక్స్ ప్రమాదకరమా? - కామెర్లు వ్యాధి

Jaundice Sexually Transmitted : కామెర్లు ఉన్న వాళ్లు సెక్స్​లో పాల్గొనవచ్చా? పాల్గొంటే వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. వాటన్నింటికీ డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

If A Person With Jaundice Has Sex
If A Person With Jaundice Has Sex
author img

By

Published : May 15, 2022, 9:48 AM IST

Jaundice Sexually Transmitted : శృంగారంలో పాల్గొనే వారిలో పలు సందేహాలు రావడం సహజం. కొందరు అయితే అనుమానాలతో ఆందోళన చెందుతుంటారు. సెక్స్​లో పాల్గొంటే కామెర్లు వస్తాయని భావిస్తుంటారు. మరి వీరి అనుమానాల్లో నిజమెంత? సెక్స్​లో పాల్గొంటే కామెర్లు వస్తాయా?

కామెర్లు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇన్​ఫెక్టెడ్​ హెపటైటిస్ ఏ అంటాం. సెక్స్​లో పాల్గొంటే ఈ కామెర్లు వ్యాపించవు. హెపటైటిస్​ బీ, సీ అనేవి సెక్స్​లో పాల్గొనే వారిలో వస్తాయి. వీర్యం, ముద్దుల ద్వారా సంక్రమించే అవకాశం ఉంటుంది. హెపటైటిస్​ బీ, సీ ఉన్న వారు మందులు వాడుతుంటారు. అలాంటి వాళ్లు కండోమ్​లు తప్పనిసరిగా ఉపయోగించాలి.

కామెర్లు ఉంటే బుగ్గలపై ముద్దులు పెట్టకోవాలి. అలా కాకుండా నోటిలో నోరు పెట్టుకుని ముద్దులు ఇచ్చుకోవడం వల్ల ఉమ్ము ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. సెమెన్​, యూరిన్ ద్వారా కూడా ఈ వ్యాధి వస్తుంది. కామెర్లు ఉన్నా సెక్స్​లో పాల్గొనవచ్చు. కానీ వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించి సెక్స్​లో పాల్గొనడం శ్రేయస్కరం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ​తేలిగ్గా అలసిపోయే వారిలో.. సెక్స్​ తక్కువగా ఉంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.