ETV Bharat / state

కడప జిల్లాలో యువకుడు దారుణ హత్య - రైల్వేకోడూరు

ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన కడప జిల్లా కోడూరులో చోటుచేసుకుంది. యువకుడిని దుండుగులు కత్తులతో నరికి చంపారు.

కడప జిల్లాలో యువకుడు దారుణ హత్య
author img

By

Published : Jun 5, 2019, 8:51 AM IST

రంజాన్ పర్వదినాన్ని కడప జిల్లా కోడూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని దుండుగులు కత్తులతో నరికి చంపారు. మృతుడు రైల్వేకోడూరుకు చెందిన అబ్దుల్ ఖాదర్ గా గుర్తించారు. ఈ నెల 26న అబ్దుల్ ఖాదర్ కు వివాహం నిశ్చయమైంది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లాలో యువకుడు దారుణ హత్య

ఇవి చదవండి...చోడవరంలో దారుణం.. హక్కుల నేత హత్య

Intro:Ap_Vsp_94_04_Acb_Trap_Ab_C14
కంట్రిబ్యూటర్:కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖలో 15వేలు లంచం తీసుకుంటూ ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.

Body:నగరంలోని ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బంగారు నాయుడు కొద్దిరోజుల క్రితం కొందరు వ్యక్తులు ఎన్ ఏడి కూడలి వద్ద ఎవరితోనో గోడవపడుతూ ఉండడం గమనించాడు. వారిని విచారించగా అందులో అనిల్ అనే వ్యక్తిపై స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైనట్లు గుర్తించాడు. అయితే తనకు 30వేలు ఇవ్వాలని లేకపోతే తమ పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కేసు నమోదు చేస్తామని హెడ్ కానిస్టేబుల్ బంగారు నాయుడు బెదిరించాడు.

Conclusion:దీంతో భయపడిన మొదటగా 12వేలు లంచం ఇచ్చాడు. అయినా సంతృప్తి చెందని హెడ్ కానిస్టేబుల్ బంగారునాయుడు రోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండడంతో చేసేదిలేక అనిశా అధికారులను ఆశ్రయించాడు. పధకం ప్రకారం ఇవాళ రాత్రి స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ బంగారునాయుడు 15 వేలు లంచం తీసుకుని రైటర్ శ్రీనివాసరావుకు ఇవ్వడంతో ఇద్దరిని అనిశా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఆ స్టేషన్ సిఐ పై కూడా అనుమనాలున్నాయని దర్యాప్తు చేస్తున్నామని అనిశా డిఎస్పీ రంగరాజు తెలిపారు. కానిస్టేబుల్, రైటర్ ఇద్దరి వద్ద నుంచి 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

బైట్: రంగరాజు, ఏసీపీ డిఎస్పీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.