వైఎస్ వివేకానంద రెడ్డి రెండో వర్థంతిని.. కడప జిల్లా పులివెందులలో కుటుంబీకులు నిర్వహించారు. వివేకా సమాధి వద్ద కుమార్తె సునీత, వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పార్థనలు చేసి.. నివాళులు అర్పించారు. అనంతరం వివేకా పార్కు వద్ద దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: