ETV Bharat / state

'వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం' - SIT

వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 23 మంది అధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

'వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం'
author img

By

Published : Jun 17, 2019, 3:21 PM IST

Updated : Jun 17, 2019, 3:41 PM IST

'వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం'

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా మార్చి 15న అనుమానాస్పద మృతి... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వివేకా మృతిపై అప్పటి తెదేపా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావటంతో దర్యాప్తు కొంచెం నెమ్మదించిందనే చెప్పవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దర్యాప్తును వేగవంతం చేశారు. సిట్ బృందం ఉండగానే... అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 23 మంది అధికారులతో మరో బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇవీ చూడండి-'ఎన్టీఆర్‌ వైద్యసేవను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా మారుస్తూ తొలి సంతకం'

Intro:ap_knl_12_16_forest_exam_av_c1
అటవీశాఖ బీట్ అసిస్టెంట్ ఆఫీసర్ల ఉద్యోగ అర్హత ప్రాథమిక పరీక్ష కర్నూల్ లో ప్రశాంతంగా ప్రారంభమైంది .ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం కర్నూలు జిల్లా కేంద్రంలో లో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ..కర్నూల్ జిల్లాలో 8825 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు .ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష కొనసాగుతుంది .రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 430 అటవీశాఖ ఉద్యోగాలకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.

Body:ap_knl_12_16_forest_exam_av_c1

Conclusion:ap_knl_12_16_forest_exam_av_c1
Last Updated : Jun 17, 2019, 3:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.