కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ నివాళులు అర్పించారు. పది నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు చేసి మౌనం పాటించారు. ఆమెతో పాటు చక్రాయపేట వైకాపా ఇన్‌ఛార్జ్ వైఎస్ కొండా రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు ఉన్నారు.
ఇదీ చదవండి: