ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా పోస్టుకార్డుల ఉద్యమం - kadapa district jammalamadugu

మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా కార్యకర్తలు పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

YCP POST CARDS MARCH
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా పోస్టుకార్డుల ఉద్యమం
author img

By

Published : Jan 31, 2020, 11:42 AM IST

మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా పోస్టుకార్డుల ఉద్యమం
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా నాయకులు పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైకాపా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ కుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు. సుమారు రెండు వేల పోస్టు కార్డుల్లో మూడు రాజధానులు కావాలంటూ అభిప్రాయాలు సేకరించారు. అభిప్రాయాలు సేకరించిన ఈ కార్డులను రాష్ట్రపతికి పంపిస్తామని ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.