ETV Bharat / state

హామీలు నెరవేర్చని బాబు అవసరమా...! - చంద్రబాబు

బాబు వస్తే జాబు వస్తుందని...యువతకు ఐదేళ్లు నిరుద్యోగ భృతి ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత జగన్ ప్రశ్నించారు.

పలాస ఎన్నికల ప్రచారంలో జగన్
author img

By

Published : Mar 23, 2019, 7:30 PM IST

Updated : Mar 23, 2019, 7:36 PM IST

పలాస ఎన్నికల ప్రచారంలో జగన్
యువతకు ఐదేళ్లు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. సీఎం చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస సభలో పాల్గొన్న జగన్... బాబు వస్తే జాబు వస్తుందని ఆశ పడిన యువతకు నిరాశే ఎదురైందన్నారు.అధికారంలోకి రాగానే బెల్ట్​షాపులు రద్దు చేస్తానన్న బాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పంటలకుగిట్టుబాటు ధర కల్పిస్తానని చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి...

500 కోట్లు... 31 కేసులు... ఈసీకి జగన్ లెక్కలు

Bhubaneswar (Odisha), Mar 23 (ANI): Pratyusha Rajeswari Singh, who was Biju Janata Dal (BJD)'s MP from Kandhamal, joined BJP in presence of Union Minister Dharmendra Pradhan. She slammed BJD for not giving her ticket despite having reservation for women candidates.
Last Updated : Mar 23, 2019, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.