కడప పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేశారు. కొంతమంది కుక్కలను సొంత బిడ్డలా చూసుకుంటారని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరయ్య మాట్లాడుతూ పెంపుడు కుక్కల వల్ల 250 రకాల జబ్బులు వస్తాయని క్రమం తప్పకుండా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని అన్నారు.
ఇది చూడండి.మహిళా క్రీడాకారులకు హైకోర్టు దన్ను