ETV Bharat / state

కడప జిల్లాలో సీఎం జగన్​ సభకు ఘనంగా ఏర్పాట్లు - cm meeting

కడప జిల్లాలో ఎల్లుండి జరగబోయే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం సభకు ఘనంగా ఏర్పాట్లు
author img

By

Published : Jul 6, 2019, 1:05 PM IST

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించనున్నారు. సుమారు 8 ఎకరాల స్థలంలో సభ నిర్వహించనున్నారు. 20 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేరోజు పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోనూ జగన్ పర్యటించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు.

Intro:AP_ONG_14_06_ZUNOSES_DAY_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.........................................................................
బైక్ పై వచ్చి దర్జా ఒలకబోశాయి ....కారులో వచ్చి రాజసం చూపాయి. సూది మందు గుచ్చితే మారం చేశాయి. ప్రపంచ జునొసెస్ రోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పశు సంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలో పెంపుడు శునకాలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరవాసులు తమ పెంపుడు శునకాలను ఆప్యాయంగా తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి కేటాయించిన శునకాలకు శిక్షకులు తీసుకువచ్చి వ్యాక్సిన్ అందించారు.....విజువల్స్Body:ఒంగోలుConclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.