ఇదీ చదవండి :
చేతి వృత్తుల్లో శిక్షణ...మహిళల ఉపాధి రక్షణ - kadapa
ఆలోచన ఉంటే ఉపాధి మార్గాలు అనేకం. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే... నలుగిరికి ఉపాధి కల్పించే స్థితికి ఎదగొచ్చని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. చేతి వృత్తులు చేపడుతూ..అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. నాబార్డ్ ఆర్థికసహకారంతో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్ తదితర వృత్తుల్లో శిక్షణ పొంది.. ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారు.
చేతి వృత్తుల్లో శిక్షణ...మహిళల ఉపాధి రక్షణ
నాబార్డ్ సంస్థ ఆర్థిక సాయంతో దాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కడప శివారులోని పి.ఎస్.నగర్, ఆటోనగర్ ప్రాంతాలకు చెందిన మహిళలకు చేతి వృత్తులపై శిక్షణ పొందుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. భార్య, భర్తలిద్దరి సంపాద ఉంటేనే...సంసారం సాఫీగా సాగిపోతుందని వివరిస్తూ... చేతి వృత్తుల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ శిక్షణకు నాబార్డ్ సంస్థ ఆర్థిక సహాయం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 60 మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. నిపుణులు వీరికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన వారికి ప్రభుత్వ తరఫున ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వ రుణాలు మంజూరు చేసి.. కావలసిన సామాగ్రిని కొనుగోలు చేయించి తోడ్పాటు అందిస్తున్నారు.
ఇదీ చదవండి :
Intro:ap_vsp_112_09_roddu_repair_cheyalani_andolana_ab_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ధర్నా
రహదారి మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు రోడ్డెక్కారు. రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి.. నిరసన గళం వినిపించారు. తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని ధర్నా చేశారు.
విశాఖ జిల్లా దేవరాపల్లి-ఆనందపురం ఆర్.అండ్.బి రహదారి పూర్తిగా శిథిలమై పెద్దపెద్ద గోతులగా
మారింది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు రహదారికి మరమ్మత్తులు చేపట్టలేదు. రహదారి శిధిలమై పెద్ద పెద్ద గుంతలగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణికులు, ప్రజలు, విద్యార్థులు కలిసి రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి, దేవరాపల్లి నుంచి అనంతపురం వరకు రహదారి విస్తరించాలని డిమాండు చేశారు. దేవరాపల్లి నుంచి అనంతపురం వరకు తొమ్మిది కిలోమీటర్ల పొడవున పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో రూపు రేకలు మారిపోయిందన్నారు. రోజు పదుల సంఖ్యలో వాహనాలు గతులతో అదుపుతప్పి ప్రమాదాలు జరిగాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేయకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికులు రహదారిపై పడిన గోతుల్లోని వర్షపునీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు నుంచి సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రహదారిపై ధర్నాతో రెండువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
బైట్; వెంకన్న, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742