ఓ ఎస్సై తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ రాజకుమారి అని మహిళ మీడియా ఎదుట వాపోయింది. తన బిడ్డకు తండ్రి కావాలంటూ ఆవేదన చెందింది. కడప ప్రెస్కబ్లో ఆమె మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.... ''జిల్లాలోని సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన రాజకుమారికి కర్నూలు జిల్లాకు చెందిన రాఘవయ్యతో 2014లో వివాహమైంది. అప్పటికి రాఘవయ్య ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వివాహమైన 4 నెలల తర్వాత ఎస్సై శిక్షణకు వెళ్ళాడు. కొంతకాలానికి రాజకుమారి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిక్షణకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్త రాఘవయ్య తనకు ఎలాంటి ఫోన్ చేయలేదు.'' తనపై తప్పుడు ఆరోపణలతో కోర్టులో కేసు దాఖలు చేశాడని బాధితురాలు తెలిపింది. ఏ కారణం లేకుండా తనను కాపురానికి పిలిపించుకోవటం లేదని చెప్పింది. 'నాకు నా భర్త... నా బిడ్డకు తండ్రి కావాలి' అంటూ మీడియా ఎదుట వాపోయింది. లేదంటే చావే శరణ్యం అంటూ విలపించింది.
'నా భర్త నాకు కావాలి... లేదంటే చావే శరణ్యం' - cheated
అందరికీ న్యాయం చేయాల్సిన ఓ ఎస్ఐ... తనకు అన్యాయం చేశాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డ పుట్టాక అనుమానం పేరుతో దూరం పెట్టాడని ఆరోపించింది. తప్పుడు కేసులతో వేధిస్తున్నాడని మీడియాకు తెలిపింది.
ఓ ఎస్సై తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ రాజకుమారి అని మహిళ మీడియా ఎదుట వాపోయింది. తన బిడ్డకు తండ్రి కావాలంటూ ఆవేదన చెందింది. కడప ప్రెస్కబ్లో ఆమె మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.... ''జిల్లాలోని సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన రాజకుమారికి కర్నూలు జిల్లాకు చెందిన రాఘవయ్యతో 2014లో వివాహమైంది. అప్పటికి రాఘవయ్య ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వివాహమైన 4 నెలల తర్వాత ఎస్సై శిక్షణకు వెళ్ళాడు. కొంతకాలానికి రాజకుమారి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిక్షణకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్త రాఘవయ్య తనకు ఎలాంటి ఫోన్ చేయలేదు.'' తనపై తప్పుడు ఆరోపణలతో కోర్టులో కేసు దాఖలు చేశాడని బాధితురాలు తెలిపింది. ఏ కారణం లేకుండా తనను కాపురానికి పిలిపించుకోవటం లేదని చెప్పింది. 'నాకు నా భర్త... నా బిడ్డకు తండ్రి కావాలి' అంటూ మీడియా ఎదుట వాపోయింది. లేదంటే చావే శరణ్యం అంటూ విలపించింది.
యాంకర్: లో గ్రేట్ పొగాకు మద్దతు ధర ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులు ఆందోళన బాట పట్టారు శుక్రవారం శుక్రవారం కిలో 200 కలిగిన పొగాకు శనివారం నాటికి కిలోకు 110 రావడంతో రైతుల అమ్మకం నిలిపివేశారు అమ్మకానికి తీసుకువచ్చిన పొగాకు బెల్లు ను రైతులు స్వచ్ఛందంగా వెనక్కి తీసుకు వెళ్లారు ఎన్ పరిధి లో ప్రతి రైతు వద్ద 60 శాతం లో గ్రేడు ఉందని రైతులు తెలిపారు కేవలం మేలు రకం పొగాకు మాత్రమే ఒక బేలు కు 200 ప్రకటించి మిగతా రకాలకు ధరను రానివ్వడం లేదని రైతులు వాపోయారు గత ఏడాది సాగు నుంచి పూర్తిస్థాయిలో పొగాకు రైతు కోలుకోలేదని ప్రస్తుతం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు ఈరోజు అమ్మకాలు రైతులు లు రిజెక్ట్ చేయడంతో తో సోమవారం వేలం ప్రక్రియ మొదలు పెడతామని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు
బైట్స్: పరిమి రాంబాబు వేలం కేంద్రం అధ్యక్షుడు
వామిశెట్టి హరిబాబు ఉ పొగాకు రైతు
సత్యనారాయణ రాజు పొగాకు రైతు
సత్యనారాయణ రెడ్డి ఆక్షన్ సూపర్డెంట్ జంగారెడ్డిగూడెం
Body:పొగాకు అమ్మకాలు నిలుపుదల
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం