ETV Bharat / state

''ఫీజులు బాదుతున్న స్కూళ్లపై చర్యలు తీసుకోరా?''

కడపలో విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. జిల్లాలోని ప్రైవేట్​, కార్పోరేట్​ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీతో పాటు.. విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్​ చేశాయి.

విద్యార్థి సంఘాల ధర్నా
author img

By

Published : Jul 3, 2019, 6:06 PM IST

Updated : Jul 3, 2019, 6:58 PM IST

విద్యార్థి సంఘాల ధర్నా

జిల్లాలోని పైవేట్​, కార్పోరేట్​ విద్యాసంస్థల్లో ఫీజురాయితీ, విద్యాహక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కడప జిల్లా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు.. కడపలో ఆందోళన చేశాయి. ఆర్జేడీ కార్యాలయం వద్ద రాయలసీమ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నేతలు ధర్నా చేశారు. ప్రైవేట్​ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న...అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి...'బువ్వ పెట్టండి సార్'.. విద్యార్థుల వినూత్న నిరసన

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓ విద్యార్థిని భుజంలోకి ఇనుప రాడ్ చొచ్చుకుపోయింది. వైద్యులు శాస్త్ర చికిత్స చేసి ఇనుపచువ్వను బయటికి తీశారుBody:నరసన్నపేటConclusion:9440319788
Last Updated : Jul 3, 2019, 6:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.