YSR జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో కొనుగోలు చేసిన ఓ మద్యం సీసాలో వ్యర్థాలు ఉండటం చర్చనీయాంశమైంది. బాబ్ జాన్ బాషా అనే వ్యక్తి మద్యం దుకాణంలో 200రూపాయలతో ఓ కంపెనీకి చెందిన మద్యం సీసాను కొనుగోలు చేశారు. అందులో వ్యర్థాలు కనిపించటంతో, ఇలాంటి మద్యాన్ని ఎలా తాగాలని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఆ బ్యాచ్ సీసాలను విక్రయించవద్దని దుకాణ యాజమానికి సూచించారు.
- ఇవి చదవండి: హద్దులు మీరుతున్న పోలీసు అరాచకాలు
- ఏపీ పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోన్న సెప్టెంబర్ 1
- జాతిరత్నాలు డైరెక్టర్ భారీ స్కెచ్, ఆ బడా హీరో కోసం స్టోరీ రెడీ