కడప జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. కడప సభా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో పేర్కొన్న విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి